SNF Sendriya / Book / సేవ్ నేచర్ ఫౌండేషన్ వారి సేంద్రియ వ్యవసాయ విధానాలతో "వరి" సాగు / తెలుగు
Writer: Alekhya Kotha
Textbook Binding
Textbook Binding
వివిధ సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులతో "వరి" సాగు చేసె విధానాలు ఈ పుస్తకంలో వివరించబడింది.
In Stock!
ఈ పుస్తకం గురుంచి .............
వివిధ సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులకు సంబంధించి గత 5 సంవత్సరాల నుండి, మా అనుభవాన్ని మరియు జ్ఞానాన్ని పంచుకునే ప్రయత్నం ఇది. రసాయన వ్యవసాయ పద్ధతుల యొక్క ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మనము ఎలా అమలు చేయవచ్చనే వివరాలను తెలిపాము.
ఈ పుస్తకం ప్రత్యేకంగ 'వరి ' పంట కోసం వ్రాయబడింది.
ఈ పుస్తకం లో 'వరి' సాగు కోసం ఉపయోగించే వివిధ సేంద్రియ మరియు సహజ పద్ధతులతో పాటు, ప్రతి పద్ధతిని గో ఆధారిత, గో నిరాదారిత పద్ధతుల పరంగా వేరుచేసాము; ప్రతి విధానానికి అయ్యే ఖర్చుని వివరించాము; ప్రతి సేంద్రియ వ్యవసాయ పద్ధతిని దాని సంబంధిత రసాయన పద్ధతులతో పోల్చడం జరిగింది.
"సేవ్ నేచర్ ఫౌండేషన్" ఒక లాభాపేక్షలేని సంస్థ. సహజ వ్యవసాయ పద్ధతులతో అన్ని రకాల పండ్లు, కూరగాయలు మరియు చిరు ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి సొంత వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించడం ద్వారా ప్రకృతి మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఏర్పాటు చేసాము. రసాయన ఎరువులకు బదులుగా దేశీ ఆవు పేడ, మూత్రం మరియు కసయం వంటి సహజ ఎరువులను పదార్థాలుగా ఉపయోగించడం ద్వారా మాత్రమే మేము వ్యవసాయం చేస్తున్నాము.
Comments
e on 26 November 2024 12:17 PM